close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చైనా న్యూస్‌ యాప్‌లను నిషేధించండి: డీఎన్‌పీఏ

దిల్లీ: భారతీయ వార్తా వెబ్‌సైట్లను చైనా అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ‘డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌’ (డీఎన్‌పీఏ) మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనా లేదా ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టిన అన్ని న్యూస్‌ యాప్‌లు, వెబ్‌సైట్లను నిషేధించాలని విజ్ఞప్తి చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.