close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎక్స్‌రేతో కరోనా గుర్తింపు!

ప్రొఫెసర్‌ కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధన

ఈనాడు, దిల్లీ: ఛాతీ ఎక్స్‌రేతో కొవిడ్‌-19ను గుర్తించొచ్చు అంటున్నారు ఐఐటీ గాంధీనగర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కృష్ణ ప్రసాద్‌ మియాపురం.హైదరాబాద్‌కు చెందిన ఈయన నేతృత్వంలో ఐఐటీ పరిశోధకుల బృందం.. కొవిడ్‌ నిర్ధారణకు  ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసింది. దీంతో ప్రాథమికంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు రావొచ్చు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌) ఆధారంగా ఈ బృందం http:// covidxray.iitgn.ac.in/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో ఛాతీ ఎక్స్‌రేను అప్‌లోడ్‌ చేస్తే కొవిడ్‌-19పై ప్రాథమికంగా ఓ అంచనాకు రావొచ్చని కృష్ణప్రసాద్‌ చెప్పారు. సామాన్యులు కూడా ఈ వెబ్‌సైట్‌ సేవలను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.