close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేడు సీబీఎస్‌ఈ ‘పది’ ఫలితాలు

దిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం విడుదల చేస్తున్నట్లు బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితాలను..‌ www.cbse.nic.in, www.cbseresults.nic.in, www.results.nic.in వెబ్‌సైట్లతో పాటు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపింది. cbse10 space roll number space admitcard id ఈ వివరాలను 7738299899 నంబరుకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి ఎస్‌ఎంఎస్‌ చేసి ఫలితాలు పొందొచ్చని తెలిపింది. అకడమిక్‌ డాక్యుమెంట్లు, మార్కుల జాబితా, మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు, పాస్‌ సర్టిఫికెట్‌, స్కిల్‌ సర్టిఫికెట్‌ వంటివి http://digilocker.gov.in ద్వారా పొందవచ్చని తెలిపింది. ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.