close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐఐటీ-ఎంలో ‘బయోమిమిక్రీ’ కోర్సు

వడపళని, న్యూస్‌టుడే: బయోమిమిక్రీ అనే కొత్త కోర్సును అందుబాటులోకితెచ్చేందుకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-మద్రాస్‌’ (ఐఐటీ-ఎం) సన్నాహాలు చేస్తోంది. ఫుల్‌ సెమిస్టర్‌ పద్ధతిలో ఈ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు ఐఐటీ నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు బయాలజీ, ఇంజినీరింగ్‌ కలయికలా ఉంటుందని, చదవాలనుకునే వారు ఆ విభాగాలకు చెందినవారే కావాల్సిన అవసరం లేదని.. కుతూహలం ఉంటే చాలని చెప్పారు. కోర్సులో చేరాలనుకునే వాళ్లు 91766 12393 నంబరులో, లేదా shiva@thinkpaperclip.com ఈమెయిల్‌ ఐడీలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.