close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సరిహద్దుల్లో పాక్‌ కాల్పులు

సమీప గ్రామాలపైనా దాడులు

జమ్మూ: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సరిహద్దు పోస్టులపై ఆ దేశ సైనికులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. బాలాకోట్‌ సెక్టారులో భారత సైనికులు వారికి దీటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. సరిహద్దులో తర్కుండి గ్రామంపై పాక్‌ సైనికులు మోర్టారు షెల్స్‌ను ప్రయోగించారని, దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.