close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైద్యుల క్వారంటైన్‌ కాలాన్ని విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించండి

రాష్ట్రాలను కోరిన కేంద్ర వైద్యారోగ్యశాఖ

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో వైద్యులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే ఆ సమయాన్ని విధుల్లో ఉన్నట్లుగానే (ఆన్‌ డ్యూటీగా) పరిగణించాలని రాష్ట్రాలను కేంద్ర వైద్యారోగ్యశాఖ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు ఈ నెల ఆరో తేదీన లేఖ రాసింది. కొవిడ్‌-19 విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది క్వారంటైన్‌ కాలాన్ని ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టంచేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.