close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘విద్యుత్తు సంస్థల’ పిటిషన్‌ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సుభాష్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: తెలంగాణ జెన్‌కో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి తప్పుకున్నారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి సభ్యుడిగా లేని మరో ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారిస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రకటించారు. ధర్మాధికారి కమిటీ ఇచ్చిన తుది నివేదికకు వ్యతిరేకంగా ఈ పిటిషన్‌ దాఖలైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.