close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజ్యసభ ఉద్యోగుల గృహ నిర్మాణానికి శంకుస్థాపన

ఈనాడు, దిల్లీ: రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం ఆన్‌లైన్‌ వేదికగా శంకుస్థాపన చేశారు. రూ.46 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ 2003లోనే స్థల కేటాయింపు పూర్తయినా పలు అడ్డంకులతో ఆలస్యం చోటుచేసుకుందన్నారు. కార్యాలయానికి దగ్గరగా ఇళ్లు ఉంటే ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబరిచే అవకాశం ఉందని చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.