close

ప్రధానాంశాలు

Published : 18/10/2020 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్మేనియా క్షిపణి దాడిలో 13 మంది మృతి

బాకు (అజర్‌బైజాన్‌): బాలిస్టిక్‌ క్షిపణితో ఆర్మేనియా తమపై చేసిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది గాయపడ్డారని అజర్‌బైజాన్‌ ఆరోపించింది. రష్యాలో తయారైన స్కడ్‌ క్షిపణి గాంజా నగరంపైకి దూసుకురావడంతో 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఈ దాడి కచ్చితంగా యుద్ధ నేరమేనని, దానికి ఆర్మేనియా బాధ్యత వహించాలని అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు అలియేవ్‌ పేర్కొన్నారు. దీనికి తమ జవాబేమిటో రణక్షేత్రంలో చూపిస్తామన్నారు.ఆర్మేనియా మాత్రం ఈ వార్తల్ని తోసిపుచ్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.