close

ప్రధానాంశాలు

Updated : 18/10/2020 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధి పనుల్లో సినీతారలు!

  మధ్యప్రదేశ్‌లో దీపికకు జాబ్‌కార్డు

భోపాల్‌: బాలీవుడ్‌ స్టార్‌ కథానాయిక దీపికా పదుకొణె ఓ వలస కార్మికురాలు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఆమెకు ఉపాధిహామీ జాబ్‌కార్డు కూడా ఉంది. ఒక్క దీపికా పదుకొణె మాత్రమే కాదు, ఆ గ్రామంలోని జాబ్కార్డుల్లో చోటు సంపాదించుకున్న సినీతారలు ఏకంగా 11 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఝిర్నియా జిల్లాకు చెందిన పీపర్‌ఖేడా నాక  గ్రామంలో ప్రముఖుల పేర్లతో ఉపాధిహామీ జాబ్‌కార్డులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నకిలీ కార్డులతో రూ.లక్షలు పక్కదోవ పట్టి ఉంటాయని  అనుమానిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.