సరిహద్దులో పాక్‌ మూడు చోట్ల కాల్పులు
close

ప్రధానాంశాలు

Published : 25/10/2020 05:56 IST

సరిహద్దులో పాక్‌ మూడు చోట్ల కాల్పులు

జమ్ము: భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. భారత్‌ ఎలాంటి కవ్వింపు చర్యలకూ పాల్పడకపోయినా.. జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మూడు సెక్టార్లలో శనివారం అల్ప శ్రేణి ఆయుధాలు, మోర్టార్లతో పాక్‌ దాడికి దిగింది. పూంచ్‌ జిల్లాలోని దేగ్వార్‌, సాంబా జిల్లాలోని గాగ్వల్‌, కతువా జిల్లాలోని హిరానగర్‌ సెక్టార్లలో కాల్పులు జరిపింది. భారత సైన్యం, భద్రతా దళాలు పాక్‌ సైన్యానికి దీటుగా బదులిచ్చాయి. ఈ ఘటనల్లో భారత్‌ వైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన