పోలండ్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌
close

ప్రధానాంశాలు

Published : 25/10/2020 05:56 IST

పోలండ్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

వార్సా: పోలండ్‌ దేశ అధ్యక్షుడు ఆండ్రే డూడా(48) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తనతో కాంటాక్ట్‌ అయిన వారు క్వారంటైన్‌లోకి వెళ్లాలని డూడా సవినయంగా కోరారు. వార్సాలోని జాతీయ మైదానాన్ని కొవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చడంతో శుక్రవారం డూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దేశంలో వైరస్‌ వ్యాప్తి క్రమేపీ పెరుగుతుండటంతో పోలండ్‌ ప్రభుత్వం శనివారం ఆంక్షలు విధించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన