సిక్కిం సెక్టారుపై రాజ్‌నాథ్‌ సమీక్ష
close

ప్రధానాంశాలు

Updated : 25/10/2020 06:34 IST

సిక్కిం సెక్టారుపై రాజ్‌నాథ్‌ సమీక్ష

దిల్లీ: సిక్కిం సెక్టారులో చైనా సరిహద్దుల వద్ద ఉన్న పరిస్థితిని శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఉన్న సుక్నా సైనిక స్థావరానికి చేరుకున్నారు. త్రిశక్తి కార్ప్స్‌ (33 కార్ప్స్‌)గా పిలిచే ఈ స్థావరంలో యుద్ధ సన్నద్ధతను పరిశీలించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న తాజా పరిస్థితులను ఉన్నత స్థాయి కమాండర్లు ఆయనకు వివరించారు. ఆదివారం సిక్కింలోని షేర్‌తాంగ్‌ వెళ్లి అక్కడ సైనికులతో కలిసి శస్త్రపూజలో పాల్గొననున్నారు. ఆయన వెంట సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన