close

ప్రధానాంశాలు

Published : 25/10/2020 05:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాక్‌ డ్రోన్‌ కూల్చివేత

శ్రీనగర్‌: సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఆ దేశానికి చెందిన నిఘా డ్రోన్‌ జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ వెంబడి శనివారం చక్కర్లు కొట్టింది. అప్రమత్తమైన భారత సైన్యం ఉదయం 8 గంటలకు దానిని గుర్తించి నేలకూల్చింది. చైనా సంస్థ డీజేఐ మవిక్‌ 2 ప్రో మోడల్‌ డ్రోన్‌గా సైన్యం గుర్తించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.