
ప్రధానాంశాలు
నవాజ్ షరీఫ్.. దోషి!
ప్రకటించిన పాకిస్థాన్ న్యాయస్థానం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ని దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. రెండు అవినీతి కేసులకు సంబంధించి మళ్లీ-మళ్లీ సమన్లు పంపించినా కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. తమ ఆదేశాల ప్రకారం.. ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చకపోవడంపై కారణాలు తెలపాలని షరీఫ్ పూచీకత్తుదారులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. షరీఫ్‌కి సమన్ల గురించి ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ, విదేశీ కార్యాలయ అధికారులు కోర్టుకు తెలిపారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
