close

ప్రధానాంశాలు

Updated : 14/01/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేపటి నుంచి సెంట్రల్‌ విస్టా పనులు

దిల్లీ: సెంట్రల్‌ విస్టా పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. పనులు చేపట్టే ముందు వారసత్వ పరిరక్షణ కమిటీ అనుమతులు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారు. 14 మందితో కూడిన ఈ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనులు చేపట్టనున్న టాటా ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ ఇప్పటికే యంత్రసామగ్రి, ఇతర సరంజామాను సిద్ధం చేసింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన