close

ప్రధానాంశాలు

Updated : 14/01/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాక్‌ సరిహద్దుల్లో బయటపడిన మరో సొరంగ మార్గం

జమ్మూ: పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా జమ్మూ-కశ్మీర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు తవ్విన 150 మీటర్ల రహస్య సొరంగ మార్గాన్ని భారత్‌ సరిహద్దు భద్రత బలగాలు (బీఎస్‌ఎఫ్‌) కనుగొన్నాయి. కథువా జిల్లాలోని సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బోబియాన్‌ గ్రామంలో బీఎస్‌ఎఫ్‌ దళాలు గసీˆ్త తిరుగుతుండగా ఈ సొరంగం బయటపడింది. సాంబా, కతువా జిల్లాల్లో ఇటీవల కనుగొన్న సొరంగ మార్గాల్లో ఇది మూడోది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన