అమల్‌ పంపిన అమూల్య చిత్రం

ప్రధానాంశాలు

Updated : 15/02/2021 09:41 IST

అమల్‌ పంపిన అమూల్య చిత్రం

అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన యూఏఈ తొలి వ్యోమనౌక ‘అమల్‌’ పంపిన తొలి చిత్రమిది. ఇందులో.. అరుణ గ్రహ ఉత్తర ధ్రువం, అక్కడి అతిపెద్ద అగ్నిపర్వతం ‘ఒలింపస్‌ మాన్స్‌’ దర్శనమిస్తున్నాయి. అమల్‌.. మంగళవారం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన