
ప్రధానాంశాలు
యూపీ బడ్జెట్లో అయోధ్యకు రూ.640 కోట్లు
లఖ్‌నవూ: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ.5,50,270 కోట్లతో భారీ బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇందులో అయోధ్యకు రూ.640 కోట్లు కేటాయించింది. అయోధ్యలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరాం అని పేరు పెట్టి దానికి రూ.101 కోట్లు కేటాయించింది.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
