close

ప్రధానాంశాలు

Updated : 23/02/2021 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మారిషస్‌కు రూ.700 కోట్ల భారత్‌ రుణం

పోర్టులూయిస్‌: మారిషస్‌కు భారత్‌ రూ.700 కోట్ల సులభతర రుణాన్ని ఇచ్చింది. ఎప్పుడైనా వాడుకునేందుకు వీలుగా లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ రూపంలో దీన్ని మంజూరు చేసింది. ఈ నిధులతో భారత్‌లో తయారయిన రక్షణ రంగ సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సోమవారం మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం సంతకాలు జరిగాయి.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన