
ప్రధానాంశాలు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు నోటీసులు
దిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మరో నలుగురు కాంగ్రెస్ నాయకులకు సోమవారం దిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసుకు సంబంధించి వారి వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని సూచించింది. ఆ సంస్థకు ఉన్న అప్పులు తీర్చడంలో వారంతా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ సుబ్రమణ్యం స్వామి కేసు దాఖలు చేశారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
