
ప్రధానాంశాలు
చైనా స్నేహగీతం
బ్రిక్స్ సదస్సు నిర్వహణలో భారత్కు మద్దతిస్తున్నట్లు వెల్లడి
బీజింగ్: బ్రిక్స్-2021 సదస్సును భారత్ నిర్వహించే విషయంలో చైనా మద్దతు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐదు సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని చెప్పింది. 2021 ఏడాదికి సంబంధించి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. ఈ ఏడాది సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. ‘‘బ్రిక్స్.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల దేశాలతో కూడిన ఓ సహకార కూటమి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వడానికి మద్దతు తెలుపుతున్నాం’’ అని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికారప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
