యూఎస్‌ క్యాపిటల్‌ సమీపంలోకి దూసుకొచ్చిన కారు
close

ప్రధానాంశాలు

Updated : 03/04/2021 12:11 IST

యూఎస్‌ క్యాపిటల్‌ సమీపంలోకి దూసుకొచ్చిన కారు

పోలీసు అధికారి మృతి.. నిందితుడి కాల్చివేత  

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. అక్కడ వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. భవనం వద్ద ఉన్న బ్యారికేడ్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మరణించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం కారు డ్రైవర్‌ను  భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. నిందితుడి వద్ద కత్తి ఉన్నట్లు సమాచారం. క్యాపిటల్‌ భవనం వెలుపల ఉన్న ఒక చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశంలో లేదు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్నీ భద్రతా సిబ్బంది దిగ్బంధం చేశారు. ఈ ఘటన వెనుక ఉగ్ర కోణాన్ని అధికారులు కొట్టివేశారు. దేశాధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలోనూ ఆందోళనకారులు ఈ భవనంలోకి చొచ్చుకొచ్చిన సంగతి తెలిసిందే.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన