అణుబాంబు దిశగా ఇరాన్‌ అడుగులు!
close

ప్రధానాంశాలు

Published : 17/04/2021 04:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అణుబాంబు దిశగా ఇరాన్‌ అడుగులు!

టెహ్రాన్‌: అంతర్జాతీయ ఒత్తిళ్లను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతోంది. యురేనియాన్ని 60 శాతం మేర శుద్ధి చేసే కసరత్తును శుక్రవారం ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా అణ్వస్త్రం దిశగా ముందడుగు వేసినట్లయింది. నతాంజ్‌లోని తన అణు కర్మాగారంపై సైబర్‌ దాడి జరిగిన నేపథ్యంలో ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరే ప్రమాదం ఉంది. యురేనియం శుద్ధి స్థాయిని పెంచుతున్నట్లు ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహ్మద్‌ బాగేర్‌ ఖాలిబాఫ్‌ ప్రకటించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన