close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు ముగియటంతో చమురు ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. గత నెల 24న పెట్రోల్‌ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్‌ ధర 13 పైసలు పెరిగింది. ఆ తరవాత నుంచి ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు 17 పైసలు పెరిగి రూ. 94.16కు చేరింది. డీజిల్‌పై 20 పైసలు పెరిగి లీటరు ధర రూ.88.25కు చేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన