close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాత్రికేయులూ.. కరోనా యోధులే

 కర్ణాటక మంత్రివర్గం తీర్మానం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: పాత్రికేయులను కరోనా యోధులుగా పరిగణించాలని కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. వీరికి టీకాలను ఉచితంగా వేయాలని ఆదేశించారు. వృత్తిలో ఉండి కరోనాతో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారంగా చెల్లించనున్నారు. వీరి చికిత్సలకు అసవరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన