నేపాల్‌ ప్రధానిగా ఓలి పునర్నియామకం
close

ప్రధానాంశాలు

Published : 14/05/2021 05:30 IST

నేపాల్‌ ప్రధానిగా ఓలి పునర్నియామకం

కొత్త ప్రభుత్వం ఏర్పాటులో విపక్షాలు విఫలం

కాఠ్‌మాండూ: నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేసిన విపక్షాలు చివరకు ఇక తమవల్ల కాదంటూ గురువారం చేతులు ఎత్తేయడంతో.. గత సోమవారం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తాజా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి (69)కే రాష్ట్రపతి మరో అవకాశం ఇచ్చారు. 271 స్థానాలున్న పార్లమెంటులో ఓలి సారథ్యంలోని నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్సీపీ)కి 121 మంది సభ్యుల బలముంది. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌వా నివాసంలో గురువారం సమావేశమైన ఆ పార్టీ నేతలు మరో ప్రతిపక్షమైన జనతా సమాజ్‌వాది పార్టీ మద్దతు తమకు సంపూర్ణంగా లభించే అవకాశాలు ఎంతమాత్రం లేనందున ప్రత్యామ్నాయ సర్కారు ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు సెంటర్‌) స్టాండింగ్‌ కమిటీ సమావేశం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ రాజ్యాంగంలోని 78 (3) అధికరణం ప్రకారం అతిపెద్ద పార్టీ నేతగా ఓలికి మళ్లీ అవకాశం ఇస్తున్నట్టు గురువారం సాయంత్రం ప్రకటన వెలువడింది. నేపాల్‌ ప్రధానిగా శుక్రవారం ఓలి మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన