టీకాలు తీసుకున్న వారికి అమెరికాలో మాస్కు అవసరం లేదు: సీడీసీ
close

ప్రధానాంశాలు

Published : 15/05/2021 05:21 IST

టీకాలు తీసుకున్న వారికి అమెరికాలో మాస్కు అవసరం లేదు: సీడీసీ

వాషింగ్టన్‌: కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. కొవిడ్‌-19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

నూతన మార్గదర్శకాలిలా..
* ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌,  ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
* వ్యాక్సిన్‌ తీసుకోకపోయినా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పొందక పోయినా మాస్కు ధరించాల్సిందే.
* టీకా రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత మాస్కులు తీసేయవచ్చు.
* రాష్ట్రాలు నిబంధనలు విధిస్తే వాటిని పాటించాలి. నిబంధనలు లేకపోతే భౌతిక దూరం కూడా అవసరం లేదు.
* ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కొవిడ్‌ పరీక్షలు చేయించుకోనవసరం లేదు. ప్రయాణం తర్వాత క్వారంటైన్‌, హోంక్వారంటైన్‌ అవ్వాల్సిన అవసరం లేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన