ప్రైవేటు ఆసుపత్రులపైగోవా సర్కార్‌ అజమాయిషీ
close

ప్రధానాంశాలు

Published : 17/05/2021 04:26 IST

ప్రైవేటు ఆసుపత్రులపైగోవా సర్కార్‌ అజమాయిషీ

కొవిడ్‌ కేసులకు 50% పడకలు

పనాజీ: కొవిడ్‌- 19 బాధితులకు విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స అందించాలంటూ గోవా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఆయా ఆసుపత్రుల్లో కచ్చితంగా 50 శాతం పడకలు కరోనా కేసులకు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దీన్‌దయాళ్‌ ఆరోగ్యబీమా పథకం(డీడీఎస్‌ఎస్‌వై) కింద నమోదైన రోగుల వైద్యఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ ఉత్తుర్వులు నెల రోజులపాటు అమలులో ఉంటాయని రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే రాష్ట్రంలో కరోనా చికిత్సలు అందిస్తున్న మొత్తం 21 ప్రైవేటు ఆసుపత్రులపై అజమాయిషీని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొంటుందని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ స్పష్టం చేశారు. ఈ చర్యలతో గోవా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (జీఎంసీహెచ్‌)పై పెరుగుతున్న పని ఒత్తిడి తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన