కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ సాతవ్‌ కన్నుమూత
close

ప్రధానాంశాలు

Published : 17/05/2021 04:31 IST

కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ సాతవ్‌ కన్నుమూత

పుణె: మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ సాతవ్‌(46) ఆదివారం కన్నుమూశారు. గత నెల 22 కరోనా బారిన పడిన ఆయన 23న పుణెలోని జహంగీర్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కొవిడ్‌ నుంచి ఇటీవల కోలుకున్న సాతవ్‌.. సైటోమెగలోవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడి తుదిశ్వాస విడిచారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌ టోపే వెల్లడించారు. రాజీవ్‌ సాతవ్‌ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, శివసేన పార్టీ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు విచారం వ్యక్తం చేశారు. పార్టీలో కీలక నేతను కోల్పోయామని సోనియాగాంధీ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్‌ సాతవ్‌ ఏఐసీసీ కార్యదర్శిగా, పార్టీ గుజరాత్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన ఆయన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా, 2009-14 మధ్య లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన