నాలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు
close

ప్రధానాంశాలు

Published : 17/05/2021 04:31 IST

నాలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు

దిల్లీ/చండీగఢ్‌: కరోనా వ్యాప్తికి ఇప్పటిదాకా తీసుకొన్న చర్యలు నిష్ఫలం కాకుండా దిల్లీలో లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. దిల్లీ బాటలోనే హరియాణా, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ కూడా నడుస్తున్నాయి. హరియాణాలోనూ లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోనూ లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌ 29న ప్రారంభమైన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనుండగా.. వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నందున మరో వారం పాటు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రంతోపాటు మరో రెండు కంపెనీలకు వ్యాక్సిన్‌ కోసం లేఖలు రాశామని, టీకాలు అందే సూచనలు మాత్రం కనిపించడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. ‘బ్లాక్‌ ఫంగస్‌’ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందన్నారు. పాజిటివిటీ రేటు, మరణాలు ఎక్కువగా ఉన్నందున పంజాబ్‌లో కొవిడ్‌ ఆంక్షలను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ ఆదివారం ప్రకటించారు.

నలుగురు ముఖ్యమంత్రులతో మోదీ సంభాషణ
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సీఎంలతో ప్రధాని నేరుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన