భారత్‌ విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

ప్రధానాంశాలు

Published : 31/05/2021 04:50 IST

భారత్‌ విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

దుబాయ్‌: కరోనా కట్టడిలో భాగంగా భారత్‌ నుంచి ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధాన్ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జూన్‌ 30 వరకు పొడిగించింది. భారత్‌లో కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఏప్రిల్‌ 25న యూఏఈ ఈ నిషేధం విధించింది. జూన్‌ 14 వరకు ఇది కొనసాగుతుందని గతంలో ప్రకటించింది. తాజాగా నిషేధాన్ని మరిన్ని రోజులు పొడిగించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన