విదేశీ ఆంక్షల నుంచి సమగ్ర రక్షణ
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ ఆంక్షల నుంచి సమగ్ర రక్షణ

కొత్త చట్టానికి చైనా పార్లమెంటు ఆమోదం

బీజింగ్‌: విదేశాల ఆంక్షల పిడికిలి నుంచి తమ దేశ అధికారులు, సంస్థలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా చైనా సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. విదేశీ ఆంక్షల నిరోధక చట్టానికి ఆ దేశ పార్లమెంటు గురువారం ఆమోద ముద్ర వేసింది. షింజియాంగ్‌ ప్రాంతంలో ఉయ్‌ఘర్‌ ముస్లింల అణిచివేత, హాంకాంగ్‌లో చైనా జాతీయ భద్రత చట్టం అమలు వంటి కారణాలను చూపుతూ అమెరికా, బ్రిటన్‌, కెనడాలతో పాటు పలు ఐరోపా దేశాలు.. చైనా సంస్థలు, అధికారులపై ఇటీవల ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఆంక్షల నుంచి న్యాయపరంగా సమగ్ర రక్షణ కల్పించేందుకు తాజా చట్టాన్ని చైనా తీసుకొచ్చింది. అనుచిత రీతిలో ఆంక్షలు విధించిన దేశాలు/సంస్థల నుంచి నష్టపరిహారాన్ని రాబట్టేందుకు, తమ దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని చైనా న్యాయ నిపుణులు చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన