అమెరికా కంటే తెలివైనవాళ్ళం
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా కంటే తెలివైనవాళ్ళం

చైనాలో రష్యా రాయబారి వ్యాఖ్య

బీజింగ్‌: అమెరికాతో దోస్తీ కోసం చైనాకు తమ దేశం దూరం కాబోదని చైనాలో రష్యా రాయబారి అంద్రీ దెనిసోవ్‌ స్పష్టం చేశారు. జి-7 దేశాల సదస్సు అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య జరిగే సమావేశంతో పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ సమావేశం ద్వారా అమెరికా మా దేశంతో సంబంధాలు మెరుగు పర్చుకోవటానికి ప్రయత్నించి... తద్వారా చైనాను మా నుంచి దూరం చేయజూస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ జరగదు. అమెరికాతో సంబంధాల కోసం చైనాతో మిత్రత్వాన్ని వదులుకోం. రష్యా అనేది అమెరికా ఊహించినదానికంటే తెలివైంది’’ అని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో దెనిసోవ్‌ వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన