వారంలో రెండోసారి నేపాల్‌లో కేబినెట్‌ విస్తరణ
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో రెండోసారి నేపాల్‌లో కేబినెట్‌ విస్తరణ

కాఠ్‌మాండూ: నేపాల్‌ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి తన మంత్రిమండలిని విస్తరించారు. మరో ఏడుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. వారంలో ఇది రెండో విస్తరణ కావటం విశేషం. గతనెల విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఓలి మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 25కు చేరింది. ముగ్గురు ఉప ప్రధానులను నియమించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన