మ్యాన్‌కైండ్‌ ఫార్మా నుంచి బ్లాక్‌ ఫంగస్‌ మందు
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యాన్‌కైండ్‌ ఫార్మా నుంచి బ్లాక్‌ ఫంగస్‌ మందు

దిల్లీ: బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి చికిత్సలో వినియోగించే పోసకానజోల్‌ గ్యాస్ట్రో రెసిస్టెంట్‌ ట్యాబ్లెట్లను మ్యాన్‌కైండ్‌ ఫార్మా విడుదల చేసింది. పోసాఫోర్స్‌ 100 బ్రాండు పేరుతో ఈ ట్యాబ్లెట్లను తీసుకువచ్చినట్లు వెల్లడించింది. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో పోసకానజోల్‌ ఔషధానికి గిరాకీ పెరిగిందని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా అందుబాటు ధరలో ఈ ఔషధాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొంది. యూఎస్‌ఎఫ్‌డీఏ, డీసీజీఐ అనుమతి ఇచ్చిన పోసకానజోల్‌ ఔషధం బ్లాక్‌ ఫంగస్‌ను అదుపు చేయడంలో మంచి ఫలితాలు ఇస్తున్నట్లు నిర్ధారణ అయిందని వివరించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన