ఆగస్టులో సివిల్స్‌ ఇంటర్వ్యూలు
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టులో సివిల్స్‌ ఇంటర్వ్యూలు

దిల్లీ: సివిల్స్‌ అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఆగస్టు 2 నుంచి నిర్వహించనున్నట్టు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. గత ఏడాది రాత పరీక్షల్లో ఎంపికైన వారికి ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా కొవిడ్‌తో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో ఇంటర్వ్యూలు నిర్వహించాలని యూపీఎస్సీ నిర్ణయించింది. ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే కమిషన్‌ వెబ్సైట్‌ నుంచి కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన