అరుణాచల్‌ మాజీ సీఎంపై అవినీతి కేసు
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరుణాచల్‌ మాజీ సీఎంపై అవినీతి కేసు

దిల్లీ: అవినీతి, బంధుప్రీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నబం తుకీపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. 16 ఏళ్ల క్రితం కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ ఏరియాలో రూ.14.71 లక్షలతో చేపట్టిన కేంద్రీయ విద్యాలయ ప్రహరీ నిర్మాణ పనులను బంధువులకు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. 2005లో ఈ పనులను కేంద్రీయ విద్యాలయ సంస్థ ఎలాంటి టెండర్లను పిలవకుండానే అరుణాచల్‌ ప్రదేశ్‌ పీడబ్ల్యూడీ శాఖకు అప్పగించింది. కోల్‌కతాలో తగిన వనరులు లేనప్పటికీ ఆ శాఖకు కాంట్రాక్టు ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది. ఆ సమయంలో తుకీయే పీడబ్ల్యూడీగా మంత్రిగా ఉండేవారు. ఆయన ఈ కాంట్రాక్టును తన కోడలికి చెందిన సంస్థకు లభించేలా చూశారని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై గువాహటి హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన