ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు టీకా ప్రణాళిక సిద్ధం చేయండి
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు టీకా ప్రణాళిక సిద్ధం చేయండి

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన

దిల్లీ: ఆరోగ్య శాఖ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు రెండో డోసు టీకా ఇచ్చే కార్యక్రమం నత్తనడకన సాగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వారందరికీ సత్వరమే రెండో డోసు టీకా అందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. వ్యాక్సినేషన్‌పై గురువారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అధ్యక్షత వహించారు. వైద్య సేవలు అందించే సిబ్బందిలో తొలి డోసు టీకా వేసుకున్న వారి జాతీయ సగటు 82 శాతం కాగా రెండో డోసు 56శాతం మందికే పూర్తయిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ అంశంలో పంజాబ్‌ మహారాష్ట్ర, హరియాణా, తమిళనాడు, అస్సాం సహా 18 రాష్ట్రాలు జాతీయ సగటుకన్నా వెనుకబడి ఉన్నాయని తెలిపింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌లో తొలి టీకా వేసుకున్న వారి జాతీయ సగటు 85 శాతంగా ఉంది. రెండో డోసు 47 శాతం మందికే చేరింది. ఈ విభాగంలో బిహార్‌, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్‌ తదితర 19 రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య సేవల సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ను కరోనా బారిన పడకుండా రక్షించుకోవాలంటే సత్వరమే వారందరికీ టీకా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన