డిసెంబరులో మానవ రహిత గగన్‌యాన్‌
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిసెంబరులో మానవ రహిత గగన్‌యాన్‌

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: డిసెంబరులో మానవ రహిత గగన్‌యాన్‌ చేపట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. 2018లోనే గగన్‌యాన్‌ ప్రాజెక్టు వివరాలు ప్రకటించినా కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. కరోనా రెండో దశ లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేశాక తుది దశ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలంతా సమావేశమై పరిస్థితులను అంచనా వేయనున్నారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు మూడు దశల ప్రయోగం. మూడు ప్రయోగాలు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగం కేంద్రం నుంచి చేపట్టాల్సి ఉంది. మొదటి, రెండు దశల్లో మానవ రహిత మాడ్యూళ్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. మొదటి దశ ప్రయోగాన్ని ఈ ఏడాది డిసెంబరులో, రెండో దశ ను 2022-23లో చేపట్టేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమైతే చివర వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన