మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలి
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలి

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఓబీసీ కేంద్ర కమిటీ వినతి

ఈనాడు, దిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి ఓబీసీ కేంద్ర కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో గురువారం కేంద్ర మంత్రిని కలిసిన వారు మండల్‌ కమిషన్‌ సిఫార్సులను వచ్చే పార్లమెంటు  సమావేశాల్లో ఆమోదించి చట్టం చేసేలా చూడాలని విన్నవించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ కోటా కల్పించాలని, క్రిమిలేయర్‌ను 20 ఏళ్ల పాటు లేకుండా చూడటంతోపాటు అన్నిరకాల నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఓబీసీ కేంద్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు కె.అచ్చయ్య కురుమ, పాలికార్‌ పద్మబాయి, నాయకులు అమరేందర్‌, వెంకటేష్‌ ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన