ఈసారీ భక్తులు లేకుండానే జగన్నాథుని రథయాత్ర
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసారీ భక్తులు లేకుండానే జగన్నాథుని రథయాత్ర

జులై 12న పూరీలో కర్ఫ్యూ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాదీ భక్తులు లేకుండానే జరగనుంది. గతేడాది మాదిరిగా కొవిడ్‌ ఆంక్షల మధ్య సేవాయత్‌లు రథాలను లాగుతారు. ప్రత్యేక రిలీఫ్‌ కమిషనరు ప్రదీప్‌కుమార్‌ జెనా గురువారం భువనేశ్వర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. రథయాత్ర జరిగే జులై 12న పూరీలో కర్ఫ్యూ అమలవుతుందని చెప్పారు. రథయాత్రకు రెండ్రోజులు ముందు నుంచి రైళ్లు, బస్సులు పూరీలోకి రాకుండా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతేడాది సుప్రీంకోర్టు సూచనల మేరకు భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించామని, ఈ ఏడాదీ ఆంక్షలన్నీ యథాతథంగా అమలవుతాయని చెప్పారు. కొవిడ్‌ రెండు టీకాలు వేసుకున్నట్లుగానీ, కరోనా లేదని ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధ్రువపత్రాలు చూపిన సేవాయత్‌లే పూరీ రథయాత్రలో సేవలందించే అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని ఇతర జగన్నాథ ఆలయాల్లోనూ వేడుకలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన