ఆస్ట్రాజెనెకా టీకాతో అతికొద్దిమందిలో ప్లేట్‌లెట్ల సమస్య
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్ట్రాజెనెకా టీకాతో అతికొద్దిమందిలో ప్లేట్‌లెట్ల సమస్య

బ్రిటన్‌లో అధ్యయనం

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం-ఆస్ట్రాజెనెకా టీకా వల్ల అతికొద్ది మందిలో రక్తానికి సంబంధించిన ఒక సమస్య ఉత్పన్నం కావొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల వారిలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. రక్తనాళాలు దెబ్బతిన్న సమయంలో రక్తస్రావాన్ని ఆపడానికి ఈ ప్లేట్‌లెట్లు ఉపయోగడపతాయి. వీటి సంఖ్య తగ్గిపోవడం వల్ల రక్తస్రావం ముప్పు పెరగడం, కొన్ని కేసుల్లో గడ్డలు ఏర్పడటం జరుగుతుంది. ఇడియోపాథిక్‌ థ్రాంబోసైటోపెనిక్‌ పర్పురా (ఐటీపీ) అనే రుగ్మత వల్ల ఈ ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి. ఆస్ట్రాజెనెకా టీకా పొందినవారిలో అతికొద్దిమందిలో ఇది ఉత్పన్నం కావొచ్చని 54 లక్షల మందిపై ఈ అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 10 లక్షల డోసులు వ్యాక్సినేషన్‌కుగాను 11 మందిలో మాత్రమే ఇది తలెత్తుతుందని పేర్కొన్నారు. ఫ్లూ, తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా (ఎంఎంఆర్‌) టీకాల విషయంలోనూ ఇదే స్థాయిలో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు చెప్పారు. సరాసరిన 69 ఏళ్ల వయసువారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 28
            [script_flag] => DEF
            [script_page] => 4
            [page_div_name] => div-gpt-ad-1621231419270-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 165
            [script_flag] => DEF
            [script_page] => 4
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 232
            [script_flag] => DEF
            [script_page] => 4
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 1
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] =>  [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

)
మరిన్ని

దేవతార్చన