కొవిడ్‌ సాంకేతికతలకు మేధో సంపత్తి హక్కులు వద్దు
close

ప్రధానాంశాలు

Published : 13/06/2021 05:11 IST

కొవిడ్‌ సాంకేతికతలకు మేధో సంపత్తి హక్కులు వద్దు

వాటి రద్దుకు మద్దతు ఇవ్వండి
జి-7 దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: కరోనా సంబంధిత సాంకేతికతలకు ‘మేధో సంపత్తి హక్కుల పరమైన వాణిజ్య అంశాలను’ (ట్రిప్స్‌ను) రద్దు చేయాలని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ వద్ద భారత్‌, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని జి-7 దేశాల కూటమికి ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో జరుగుతున్న జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘ఒకే ధరిత్రి.. ఒకే ఆరోగ్యం’ అనే దృక్పథంతో కలిసికట్టుగా ముందడుగు వేసి కరోనాను సమర్థంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు యావత్‌ ప్రపంచానికి సందేశం పంపాలని మోదీ చెప్పారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు రాకుండా ప్రపంచమంతా సంఘీభావంతో మెలగాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్య, పారదర్శక సమాజాలకు ఈ సవాల్‌ను ఎదుర్కోవడంలో ప్రత్యేక బాధ్యత ఉంది. ప్రపంచవ్యాప్త ఆరోగ్య పరిరక్షణ విషయంలో తన వంతు పాత్ర పోషించడానికి భారత్‌ కట్టుబడి ఉంది’’ అని వివరించారు. టీకాల కార్యక్రమంలో, కరోనా బాధితులకు చేరువగా వెళ్లినవారిని గుర్తించడంలో మన దేశం విజయవంతంగా వాడిన డిజిటల్‌ సాధనాల గురించి ప్రధాని వివరించారు. కరోనాపై పోరులో సమాజం మొత్తాన్ని ఏకోన్ముఖం చేయగలిగినట్లు చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసటగా నిలిచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కూడా జి-7 సదస్సును ఉద్దేశించి రెండు విడతల్లో ఆయన ప్రసంగించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన