30న సుప్రీంకోర్టులో భౌతిక విచారణ

ప్రధానాంశాలు

Updated : 05/07/2021 10:54 IST

30న సుప్రీంకోర్టులో భౌతిక విచారణ

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టులో ఈనెల 30న భౌతిక విచారణ జరగనుంది. ఇంద్రపాల్‌ సింగ్‌ వర్సెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసులో ఇరుపక్షాలు భౌతిక విచారణకు అంగీకరించడంతో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. కొవిడ్‌ ప్రభావంతో గతేడాది మార్చి 23న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి సుప్రీంకోర్టులో ఆన్‌లైన్‌ విచారణలు సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 15 నుంచి హైబ్రిడ్‌ పద్ధతిలో విచారణ సాగిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన