10, 12 తరగతుల ప్రైవేటు విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి పరీక్షలు: సీబీఎస్‌ఈ
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 04:45 IST

10, 12 తరగతుల ప్రైవేటు విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి పరీక్షలు: సీబీఎస్‌ఈ

దిల్లీ: 10, 12 తరగతుల ప్రైవేటు అభ్యర్థులకు ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్‌ బుధవారం వెల్లడించారు. వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించి, వారు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేందుకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల విషయంలో అనుసరించిన ప్రత్యామ్నాయ మదింపు విధానాన్ని ప్రైవేటు విద్యార్థులకు వర్తింపజేయబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యార్థుల ప్రతిభకు సంబంధించి మునుపటి మదింపు వివరాలు (అసెస్‌మెంట్‌ రికార్డులు) తమ వద్ద ఉండవన్నారు. ఈ కారణం వల్లే వారికి పరీక్షలు నిర్వహించడం తప్పడం లేదని స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన