దిల్లీలో త్వరలో ఆధునిక చిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు: కిషన్‌రెడ్డి
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 08:06 IST

దిల్లీలో త్వరలో ఆధునిక చిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు: కిషన్‌రెడ్డి

దిల్లీ జైపూర్‌హౌస్‌లోని మోడ్రన్‌ ఆర్ట్‌ జాతీయ గ్యాలరీ (ఎన్‌జీఎంఏ)ని బుధవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. సహాయ మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, మీనాక్షి లేఖి పాల్గొన్నారు. అమృత షెర్గిల్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, నందలాల్‌ బోస్‌, రాజారవివర్మ, నికొలస్‌ రియోరిచ్‌, జెమిన్‌రాయ్‌, రాంకింకర్‌ బైజ్‌ తదితర ప్రముఖులు గీసిన చిత్రాలను తిలకించారు. ప్రత్యేకంగా సేకరించిన చిత్రాలతో దేశ రాజధాని దిల్లీలో ఆధునిక ప్రదర్శనశాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి తెలిపారు.

  - ఈనాడు, దిల్లీTags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన