కొత్తతరం ఆకాశ్‌ క్షిపణి అదుర్స్‌
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 04:45 IST

కొత్తతరం ఆకాశ్‌ క్షిపణి అదుర్స్‌

డీఆర్‌డీవో ప్రయోగం విజయవంతం

దిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసిన కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమయ్యింది. ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణిని బుధవారం ఒడిశా తీర ప్రాంతంలో ప్రయోగించగా 60 కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశ్‌-ఎన్‌జీ మ్యాక్‌ 2.5 (గంటకు 3087కి.మీ.) వేగంతో ప్రయాణించిందని వెల్లడించింది. భారత వాయుసేన (ఐఏఎఫ్‌)లో ప్రవేశపెట్టేందుకు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఆకాశ్‌-ఎన్‌జీ అభివృద్ధిలో భాగస్వాములైన డీఆర్‌డీవో, ఐఏఎఫ్‌ విభాగాలు, బీడీఎల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ శాస్త్రవేత్తలు, సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు.

యుద్ధట్యాంకుల విధ్వంసక క్షిపణి..

ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి(ఆత్మనిర్భర్‌) సాధన దిశగా డీఆర్‌డీవో మరో ముందడుగు వేసింది. శత్రుదేశ యుద్ధట్యాంకులను ధ్వంసం చేసే మ్యాన్‌పోర్టబుల్‌ యాంటీట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌(ఎంపీఏటీజీఎం)ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని, భారత సైన్యానికి అందించేందుకు మార్గం సుగమమైందని బుధవారం రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన