జాతీయ రహదారి దిగ్బంధం
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 04:45 IST

జాతీయ రహదారి దిగ్బంధం

అన్నదాతలపై రాజద్రోహం కేసులు ఎత్తివేయాలని రైతు సంఘాల డిమాండ్‌

సిర్సా: రైతులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఎత్తివేసి, అరెస్టు చేసిన నిరసనకారులను విడుదల చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు బుధవారం దిల్లీ సరిహద్దులోని జాతీయ రహదారిని దిగ్బంధం చేశాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో అన్నదాతలు మూడు ప్రాంతాల్లో రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నెల 11న హరియాణా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రణ్‌బీర్‌ గంగ్వా కారుపై దాడి చేసిన ఘటనలో 100 మందికి పైగా రైతులపై రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రైతులపై కేసులు ఎత్తివేయాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. 

నేటి నుంచి రైతుల పార్లమెంట్‌.. 

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద గురువారం నుంచి నిర్వహించతలపెట్టిన కిసాన్‌ సంసద్‌(రైతుల పార్లమెంట్‌) కార్యక్రమానికి దిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన