యూపీలో పాత నేతలకు కాంగ్రెస్‌ స్వాగతం
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 05:44 IST

యూపీలో పాత నేతలకు కాంగ్రెస్‌ స్వాగతం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడి బయటకు వెళ్లినవారిని తిరిగి అధిష్ఠానం సాదరంగా ఆహ్వానిస్తోంది. కాన్పూర్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు భూధర్‌ నారాయణ మిశ్రా, నెక్‌చంద్ర పాండే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. క్రమశిక్షణ చర్యల కింద 2019 నవంబరులో వీరిని పార్టీ నుంచి బహిష్కరించారు. చర్చోపచర్చల తరువాత తిరిగి చేర్చుకున్నారు. వారిద్దరూ బ్రాహ్మణవర్గానికి చెందినవారే. బ్రాహ్మణులపై బహుజన్‌ సమాజ్‌పార్టీ దృష్టి పెట్టిన నేపథ్యంలో వీరు కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

అమేథీపై ప్రియాంక ప్రత్యేకదృష్టి

తమ కుటుంబ సంప్రదాయ లోక్‌సభ స్థానమైన అమేథీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ రాహుల్‌ గాంధీ గత ఎన్నికల్లో ఓటమిపాలు కావడాన్ని ఇప్పటికీ ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాయ్‌బరేలీలో ఆమె తల్లి సోనియాగాంధీ ఆధిపత్యం కొనసాగుతున్నా పార్టీ పటిష్ఠంగా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సమితి కూడా దక్కలేదు. ఇటీవల లఖ్‌నవూలో పర్యటించిన ఆమె అమేథీ నాయకులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి, సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన